లాభాలో స్టాక్ మార్కెట్లు

by సూర్య | Thu, Nov 25, 2021, 08:52 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాలోకి వచ్చాయి . స్టాక్  మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు  ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి  సెన్సెక్స్ 454 పాయింట్లు లాభంతో 58,795కి పెరిగింది. నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 17,536 వద్ద స్థిరపడింది.

Latest News

 
విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలి Fri, Apr 26, 2024, 06:14 PM
నెల్లూరులో దుర్మార్గం రౌడీయిజాలకు స్థానం లేకుండా చేస్తా Fri, Apr 26, 2024, 06:13 PM
చంద్రబాబు,లోకేష్,పవన్ కల్యాణ్ ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారు Fri, Apr 26, 2024, 06:12 PM
చంద్రబాబు,లోకేష్,పవన్ కల్యాణ్ ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారు Fri, Apr 26, 2024, 06:12 PM
దుష్ప్రచారం చేయడం చంద్రబాబుకి అలవాటే Fri, Apr 26, 2024, 06:12 PM