ఏపీ కరోనా అప్డేట్
 

by Suryaa Desk |

ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 30,863 కరోనా పరీక్షలు చేయగా, అందులో 183 మందికి పాజిటివ్ అని తేలింది . గుంటూరు జిల్లాలో ఎక్కువగా 30 కొత్త కేసులు వచ్చాయి, కృష్ణా జిల్లాలో 27, చిత్తూరు జిల్లాలో 25, శ్రీకాకుళం జిల్లాలో 21 కేసులునమోదయ్యాయి.విజయనగరం జిల్లాలో 1 కేసు వచ్చింది.అదే సమయంలో 163 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు , ఒకరు మృతి చెందారు. 

Latest News
కామాంధుడిపై పోక్సో కేసు నమోదు Tue, Dec 07, 2021, 04:33 PM
మిస్సింగ్ అయిన బాలల ఆచూకీ లభ్యం Tue, Dec 07, 2021, 04:28 PM
గుంటూరులో డాక్టర్ల ఆందోళన Tue, Dec 07, 2021, 04:18 PM
మద్యం మత్తులో కత్తితో పొడుచుకున్న వ్యక్తి Tue, Dec 07, 2021, 04:11 PM
సుమారు 20 లక్షల ఎర్ర చందనం స్వాధీనం Tue, Dec 07, 2021, 03:33 PM