సత్యనారాయణ కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్
 

by Suryaa Desk |

టాలీవుడ్ ప్రముఖ  సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ  అనారోగ్యం కారణంగా హైదరాబాదులో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సత్యనారాయణ గారు  ఐసీయూలోనే వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు .సత్యనారాయణ కుటుంబ సభ్యులతో సీఎం జగన్ మాట్లాడారు. అయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కైకాల సత్యనారాయణ  త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

Latest News
అంబులెన్స్​ను ఢీకొట్టిన పలాస ట్రైన్ Sat, Nov 27, 2021, 11:45 PM
తిరుపతిలో చెరువును పరిశీలించిన కేంద్ర బృందం Sat, Nov 27, 2021, 11:40 PM
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM