శ్రీవారిని దర్శించుకున్న 7,053 మంది భక్తులు
 

by Suryaa Desk |

శుక్రవారం తిరుపతిలో శ్రీవారిని 7,053 మంది భక్తులు దర్శించుకున్నారు. వర్షాల కారణంగా కంప్యూటర్ సర్వర్లు పునరుద్ధరణ కావడంతో భక్తుల సంఖ్య తక్కువగా ఉందని శుక్రవారం రాత్రి 7.30 గంటల నుంచి భక్తుల సంఖ్యను పునరుద్ధరించినట్లు తితిదే ప్రకటించింది. 1.92 కోట్ల హుండీ కానుకలు వచ్చాయి. 8,754 తలనీలాలు సమర్పించారు.

Latest News
అంబులెన్స్​ను ఢీకొట్టిన పలాస ట్రైన్ Sat, Nov 27, 2021, 11:45 PM
తిరుపతిలో చెరువును పరిశీలించిన కేంద్ర బృందం Sat, Nov 27, 2021, 11:40 PM
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM