నేడు దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు

by సూర్య | Sat, Nov 20, 2021, 11:49 AM

ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ, తీరం దాటిన వాయుగుండం. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల మధ్య పుదుచ్చేరి  - చెన్నై సమీపంలో తీరం దాటింది. తెల్లవారుజామున 3-4గంటల  తీరం దాటిన వాయుగుండం. దీని ప్రభావంతో  నేడు దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు  అవకాశం. తీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో గాలులు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు. సహాయ చర్యలకు‌ చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు NDRF, SDRF బృందాలు. లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి


 


 

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM