ఉగ్రవాద సంస్థలో చేరందుకు వెళ్తున్న ముగ్గురు బాలలు అరెస్టు

by సూర్య | Fri, Nov 19, 2021, 12:02 AM

గురువారం జమ్ముకశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని ఒక  ప్రాంతంలో ఉగ్రవాద సంస్థలో చేరి ఆయుధాల్లో శిక్షణ నేర్చుకుందుకు  పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌  వెళ్తున్న ముగ్గురు బాలలను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు.పోలీసులు  వివరాల ప్రకారం.. 16 ఏళ్ల  వయసున్న ముగ్గురు బాలురు సుల్తాన్ ఖండే, ఫుర్కాన్ నజీర్ ఖండే, కమ్రాన్ సజాద్ షేక్‌లు పదో తరగతి చదువుతున్న విద్యార్థులు.వీళ్లు  కశ్మీర్‌ లోయలోని పుల్వామా జిల్లాకు చెందినవారు. అయితే  కొన్ని రోజుల క్రితం పాకిస్థాన్ నుంచి పనిచేస్తున్న తయాబ్ ఫరోకీ అనే ఉగ్రవాద కమాండర్‌తో సోషల్ మీడియాలో వారికి  సంబంధాలు పెట్టుకుని . ఈ క్రమంలో తయాబ్ ఫరోకీని కలిసేందుకు కుప్వారా మీదుగా  వెళ్తుండగా భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. అయితే  వీళ్లు ఈ   చిన్న వయస్సులో  బాధ్యతాయుతమైన, శాంతిని పాటించే పౌరులుగా సంస్కరించడానికి వారికి అవకాశం కల్పించాలని పోలీసులు నిర్ణయం తీస్కున్నారు . 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM