చైనాలో మరిన్ని ప్రమాదకర వైరస్‌లు

by సూర్య | Thu, Nov 18, 2021, 08:26 AM

చైనాలో ప్రాణాంతక వైరస్‌లు మరోసారి విజృంభించాయి. కొందరు శాస్త్రవేత్తలు చైనాలో జంతువుల మాంసాన్ని విక్రయించే మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని పరీక్షలు నిర్వహించారు. ఆస్ట్రేలియా, చైనా, అమెరికా, బెల్జియం దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలో పాల్గొన్నారు. వారు 16 జాతులకు చెందిన 1725 వన్యప్రాణులను పరిశోధించారు. అయితే ఈ పరీక్షలో శాస్త్రవేత్తలు 71 రకాల వైరస్‌లను గుర్తించారు. వీటిలో 18 ప్రమాదకరమైన వైరస్‌లని వారు వెల్లడించారు. 45 రకాల వైరస్‌లు కొత్తవని వెల్లడించింది. పిల్లుల మాదిరిగా ఉండే సివెట్స్‌లో అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లు ఉన్నట్లు గుర్తించారు.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM