ఎన్నికల ఫలితాల్లో వైసీపీ హవా
 

by Suryaa Desk |

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ వైసీపీ హవా కొనసాగుతుంది.  ఇప్పటికే  కమలాపురం, రాజంపేట మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. నెల్లూరు కార్పొరేషన్‌లోనూ వైసీపీ హవా నెలకొంది. దాచేపల్లి మున్సిపాలిటీలో వైసీపీ-టీడీపీ మధ్య నువ్వానేనా అన్నట్టుగా ఫలితాలు వస్తున్నాయి. కుప్పంలోని 14వ వార్డును వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. గురజాల మున్సిపాలిటీలోనూ వైసీపీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన చాలా ఫలితాలు వైసీపీకి అనుకూలంగానే వచ్చాయి. అక్కడక్కడా బోణీ చేసింది జనసేన.

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM