కరోనా కేసులపై మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్

by సూర్య | Tue, Oct 26, 2021, 04:35 PM

కరోనా కేసులపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్ చేసింది. కరోనా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి అంటూ సంచలన కామెంట్స్ చేసింది. వాక్సినేషన్ పూర్తయినప్పటికీ ఆరు వారాల కంటే మించి ఇమ్యూనిటీ ఉండదని దీదీ ఆరోపించింది. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి కారణాలను వెతికే బాధ్యతను రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శికి అప్పగించింది. ఇది ఇలా ఉంటే దేశంలో ఇప్పటికే వంద కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసిన సంగతి తెలిసిందే.దాంతో ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. వంద కోట్ల డోస్ ల వ్యాక్సినేషన్ పూర్తి చేయడం దేశానికి గర్వకారణమని అన్నారు. అయితే ఈ క్రమంలో దీదీ చేసిన కామెంట్లు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆరు నెలలు మాత్రమే వ్యాక్సిన్ ప్రభావం చూపిస్తుందని చెప్పడంతో మళ్లీ ఆందోళన మొదలవుతుంది. మరోవైపు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటం తో దీదీ చేసిన కామెంట్లు ప్రజలకు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM