'బంగ్లా' పై శ్రీలంక ఘన విజయం.. అద్భుతంగా రాణించిన అసలంకా

by సూర్య | Sun, Oct 24, 2021, 07:15 PM

టీ20 ప్రపంచ కప్‌ 2021లో భాగంగా నేడు శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య కీలక పోరు జరిగింది. గ్రూపు 1లో భాగంగా ఇప్పటికే రెండు పోటీలు జరిగాయి. ఇక మూడో మ్యాచులో శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య షార్జాలో మ్యాచ్ జరిగింది. 20 ఓవర్లకు బంగ్లాదేశ్ 171/4.. పరుగులు చేయగా శ్రీలంక 5 వికెట్స్ తేడాతో బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించింది. అసలంక 80 పరుగులు, రాజపక్సే 53 పరుగులు చేసారు.

Latest News

 
సీఎం జగన్ ని అన్ని వర్గాలు ఆశీర్వదించాయి Fri, May 17, 2024, 06:42 PM
గెలుపు మాదే Fri, May 17, 2024, 06:41 PM
ఆఫీస్ కి వచ్చి భయబ్రాంతులకు గురి చేసారు Fri, May 17, 2024, 06:40 PM
ఇసుక దోపిడీని ఇకనైనా అరికట్టండి Fri, May 17, 2024, 06:39 PM
శాంతి భద్రతలను కాపాడండి Fri, May 17, 2024, 06:39 PM