శ్రీలంకకు భారీ లక్ష్యం నిర్దేశించిన బంగ్లాదేశ్

by సూర్య | Sun, Oct 24, 2021, 05:54 PM

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య షార్జాలో సూపర్-12 పోరు జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఓపెనర్ నయీం 52 బంతుల్లో 6 ఫోర్లతో 62 పరుగులు చేయగా, మిడిలార్డర్ లో సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీం 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు నమోదు చేశాడు. శ్రీలంక బౌలర్లలో కరుణరత్నే 1, ఫెర్నాండో 1, లహిరు కుమార 1 వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదన ప్రారంభించిన లంక 3 ఓవర్లలో 1 వికెట్ నష్టపోయి 26 పరుగులు చేసింది. 

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM