అమెరికా డ్రోన్‌ దాడిలో అల్‌ఖైదా అగ్రనేత హతం

by సూర్య | Sat, Oct 23, 2021, 10:31 AM

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా సీనియర్‌ నాయకుడిని అమెరికా బలగాలు అంతమొందించాయి. సిరియాలో అమెరికా దళాలు జరిపిన డ్రోన్‌ దాడుల్లో అల్‌ఖైదా సీనియర్‌ నాయకుడు అబ్దుల్‌ హమీద్‌ అల్ మతార్‌ హతమయ్యాడని యూఎస్‌ ఆర్మీ మేజర్‌ జాన్ రిగ్స్‌బీ తెలిపారు. దీంతో అమెరికా పౌరులు, తమ భాగస్వామ్య దేశాలు, అమాయక పౌరులపై ఉగ్రవాద సంస్థ జరిపే దాడులు కొంతమేర తగ్గే అవకాశం ఉంటుందని వెల్లడించారు.దక్షిణ సిరియాలోని అమెరికా ఔట్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడిచేసిన రెండు రోజుల తర్వాత ఈ డ్రోన్‌ దాడి జరగడం విశేషం. అయితే ప్రతికారంగేనీ ఈ జరిగిందా అనే విషయాన్ని అమెరికా ధృవీకరించలేదు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM