పంటల బీమా పరిహారం విడుదలచేసిన సీఎం జగన్

by సూర్య | Tue, May 25, 2021, 02:56 PM

వైయస్సార్ పంటల బీమా చెల్లింపుల కార్యక్రమాన్ని సీఎం జగన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1820.23 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. అలాగే ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తున్నట్లు తెలిపారు. నేరుగా రైతుల ఖాతాలోకి పంట బీమా పరిహారం జమ అవుతుందన్నారు. రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. 23 నెలల కాలంలో రైతులకోసం రూ.84 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. రైతును ఆదుకునేందుకే పంటల బీమా పథకం తీసుకొచ్చామమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM