కాంటాక్ట్‌లో లేని నంబర్‌కు మెసేజ్‌ చేయడమెలా?

by సూర్య | Wed, Apr 14, 2021, 08:09 AM

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ఉపయోగిస్తన్నారు. వాట్సాప్ లో కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న నెంబర్లతోనే చాట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మన కాంటాక్ట్స్ లిస్ట్ లో సేవ్ కాని నెంబర్లకు మెసేజ్ చేయడానికి ఓ సింపుల్ టెక్నిక్ ఉంది. ఇందుకోసం ముందుగా ఏదైనా బ్రౌజర్‌ ఓపెన్‌ చేసి https:/api.whatsapp.com/send?phone=xxxxxxxxxx (91తో పాటు పది అంకెల ఫోన్‌ నంబర్‌) టైప్‌ చేయాలి. అలా చేయడంతోనే వాట్సాప్ రీ డైరెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనం చాట్ చేసుకోవచ్చు.

Latest News

 
సీఐ ఫిర్యాదుతో ,,,,ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు Sun, May 19, 2024, 09:13 PM
ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టే ఆయన్ని పప్పు అంటున్నారు...లోకేశ్ పై పెద్దిరెడ్డి ఆగ్రహం Sun, May 19, 2024, 09:11 PM
శాంతిభద్రతలు నెలకొల్పే బాధ్యత సీఎం, క్యాబినెట్ పై ఉంది,,,మాజీ జేడీ లక్ష్మీనారాయణ Sun, May 19, 2024, 09:11 PM
ఊరవతల నగ్నంగా మహిళ మృతదేహం.. అసలేమైంది Sun, May 19, 2024, 07:44 PM
మెగా ఫ్యామిలీపై పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కీలక వ్యాఖ్యలు Sun, May 19, 2024, 07:42 PM