దేశంలో కరోనా వైరస్ మ్యూటేషన్ లేదు : కేంద్ర మంత్రి హర్షవర్ధన

by సూర్య | Mon, Oct 19, 2020, 08:38 AM

భారత్ లో వ్యాపిస్తున్న కరోనా వైరస్ లో ఎలాంటి  మ్యుటేషన్ (జన్యుమార్పు) లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు.  దేశవ్యాప్తంగా నిర్వహించిన  అధ్యయనాల్లో ఈమేరకు స్పష్టమైనట్టు పేర్కొన్నారు.దేశంలో కరోనా వైరస్  పై  ఐసీఎంఆర్, డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ నిర్వహించిన   అధ్యయనాల్లో ఈ విషయం తేటతెల్లమైందని పేర్కొన్నారు.

Latest News

 
టీ టైమ్ ఉదయ్ పోలింగ్ టైమ్ లో రాణిస్తారా..! కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిపై కూటమి నేతల గుర్రు. Tue, Apr 30, 2024, 10:46 PM
పోలీసులను చూడగానే డ్రైవర్ తత్తరపాటు..కారు ఆపి చెక్ చేస్తే వామ్మో. Tue, Apr 30, 2024, 09:18 PM
టీ టైమ్ ఉదయ్ పోలింగ్ టైమ్ లో రాణిస్తారా Tue, Apr 30, 2024, 09:16 PM
పోలీసులను చూడగానే డ్రైవర్ తత్తరపాటు..కారు ఆపి చెక్ చేస్తే వామ్మో Tue, Apr 30, 2024, 09:10 PM
మల్లెతోటలో బ్రాహ్మణి.. లోకేష్ కోసం ప్రచారం చేస్తూ Tue, Apr 30, 2024, 09:07 PM