రోజుకు 2జీబీ డేటాను అందించే 10 డేటా ప్లాన్‌లివే..

by సూర్య | Sun, Mar 29, 2020, 12:56 PM

దేశంలో కరోనావైరస్ వ్యాప్తిని అంతం చేయాలనే నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఇటువంటి సమయంలో తగినంత డేటాను కలిగి ఉండటం ముఖ్యమైన విషయం. వీడియో కాన్ఫరెన్స్‌లు, ఆఫీస్ సర్వర్‌లకు రిమోట్ యాక్సెస్ మరియు మరిన్నింటికి కొంత డేటా తప్పనిసరి. రోజుకు 2GB డేటాను అందించే రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్-ఐడియా నుండి 10 డేటా ప్లాన్‌లను ఇప్పుడు తెలుసుకుందాం.
1.ఎయిర్‌టెల్: రూ.298 ప్లాన్, 28 రోజుల వ్యాలిడిటీ
డేటా: రోజుకు 2GB (మొత్తం 56GB)
ఎస్ఎంఎస్: రోజుకు 100 ఎస్ఎంఎస్ లు
వాయిస్ కాల్స్: అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్
2.ఎయిర్‌టెల్: రూ.349 ప్లాన్, 28 రోజుల వ్యాలిడిటీ
డేటా: రోజుకు 2GB (మొత్తం 56GB)
ఎస్ఎంఎస్: రోజుకు 100 ఎస్ఎంఎస్
వాయిస్ కాల్స్: అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్
అదనం: వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని 28 రోజులు పొందుతారు
3.ఎయిర్‌టెల్: రూ.449 ప్లాన్, 56 రోజుల వ్యాలిడిటీ
డేటా: రోజుకు 2GB (మొత్తం 112GB)
ఎస్ఎంఎస్: రోజుకు 100 ఎస్ఎంఎస్
వాయిస్ కాల్స్: అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్
4.ఎయిర్‌టెల్: రూ.698 ప్లాన్, 84 రోజుల వ్యాలిడిటీ
డేటా: రోజుకు 2GB (మొత్తం 168GB)
ఎస్ఎంఎస్: రోజుకు 100 ఎస్ఎంఎస్
వాయిస్ కాల్స్: అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్
5.రిలయన్స్ జియో: రూ.249 ప్లాన్, 28 రోజుల వ్యాలిడిటీ
డేటా: రోజుకు 2GB (మొత్తం 56GB)
ఎస్ఎంఎస్: రోజుకు 100 ఎస్ఎంఎస్
వాయిస్ కాల్స్: జియో టు జియో అపరిమిత; జియో నుండి నాన్-జియో నంబర్: 1,000 నిమిషాల తర్వాత 124 నిమిషాలకు రూ.10 మరియు 249 నిమిషాలకు రూ .20, 656 నిమిషాలకు రూ.50, మరియు 1,362 నిమిషాలకు రూ.100
6.రిలయన్స్ జియో: రూ.444 ప్లాన్, 56 రోజుల వ్యాలిడిటీ
డేటా: రోజుకు 2GB (మొత్తం 112GB)
ఎస్ఎంఎస్: రోజుకు 100 ఎస్ఎంఎస్వా
యిస్ కాల్స్: జియో టు జియో అపరిమిత; జియో నుండి నాన్-జియో నంబర్: 124 నిమిషాలకు రూ .10, 249 నిమిషాలకు రూ .20, 656 నిమిషాలకు రూ .50, 1,362 నిమిషాలకు రూ.100
7.రిలయన్స్ జియో: రూ.599 ప్లాన్, 84 రోజుల వ్యాలిడిటీ
డేటా: రోజుకు 2GB (మొత్తం 168GB)
ఎస్ఎంఎస్: రోజుకు 100 ఎస్ఎంఎస్
వాయిస్ కాల్స్: జియో టు జియో అపరిమిత; జియో నుండి నాన్-జియో నంబర్: 124 నిమిషాలకు రూ.10, 249 నిమిషాలకు రూ.20, 656 నిమిషాలకు రూ.50, 1,362 నిమిషాలకు రూ.100
8.వొడాఫోన్: రూ.299 ప్లాన్, 28 రోజుల వ్యాలిడిటీ
డేటా: రోజుకు 2GB (మొత్తం 56GB)
ఎస్ఎంఎస్: రోజుకు 100 ఎస్ఎంఎస్
వాయిస్ కాల్స్: అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్
9.వొడాఫోన్: రూ.449 ప్లాన్, 56 రోజుల వ్యాలిడిటీ
డేటా: రోజుకు 2GB (మొత్తం 112GB)
ఎస్ఎంఎస్: రోజుకు 100 ఎస్ఎంఎస్
వాయిస్ కాల్స్: అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్
10.వొడాఫోన్: రూ.699 ప్లాన్, 84 రోజుల వ్యాలిడిటీ
డేటా: రోజుకు 2GB (మొత్తం 168GB)
ఎస్ఎంఎస్: రోజుకు 100 ఎస్ఎంఎస్
వాయిస్ కాల్స్: అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM