సెక్స్ రాకెట్ గుట్టురట్టు...

by సూర్య | Fri, Mar 27, 2020, 10:00 AM

ఆంధ్ర, కర్నాటక బార్డర్ లోని కోలార్ ప్రాంతంలో భారీ సెక్స్ రాకెట్ బద్దలైంది. కాలేజీ అమ్మాయిలు, ఇళ్లలో ఉండే ఒంటరి మహిళలనే టార్గెట్ చేసిన ముఠా వాట్సప్, ఇతర యాప్స్ సహాయంతో విటులకు కాల్ గర్ల్స్ సప్లయ్ చేస్తూ పోలీసులకు పట్టుబడింది. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుకు చెందిన అమ్మాయిలను ఉద్యోగం పేరిట ఎరవేసి, వారిని వ్యభిచారం రొంపిలోకి ఈ ముఠా దింపుతోంది. వీరిని బెంగుళూరు, చెన్నై, కోయంబత్తూరులకు సప్లయి చేస్తోంది. కాల్ గర్ల్స్ గా మారిన వారికి తక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తూ, విటుల నుంచి భారీగా వసూలుచేస్తోంది. గత వారం పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ లో ఈ ముఠాను అరెస్టు చేశారు. 16 మంది అమ్మాయిలను చెర నుంచి విడిపించారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM