కరోనా పై హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు

by సూర్య | Thu, Mar 26, 2020, 03:27 PM

ప్రధాని నరేంద్ర మోదీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశానికి మూడు వారాల డెడ్ లైన్ ఉందని,దీనిని మనం జయిస్తే యుద్దాన్ని జయించినట్టేనన్నారు. వారణాసి ప్రజలు కరోనా నివారణలో స్పూర్తిగా నిలవాలని,ప్రజలంతా సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. కరోనా పై అనుమానాలు ఉంటే 9013151515 వాట్సాప్ నంబర్ కు నమస్తే అని మెసేజ్ చేస్తే రెగ్యులర్ అప్ డేట్స్ వస్తాయని తెలిపారు. ఈ నంబర్ కు కాల్ చేసి తమకున్న అనుమానాలను కూడా నివృత్తి చేసుకోవచ్చన్నారు. కరోనా వైరస్ పై ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు,సలహాలు,సూచనలు కూడా అధికారులు ఇస్తారని మోదీ తెలిపారు. ప్రజలంతా లాక్ డౌన్ పాటించి సహకరించాలని కోరారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM