నిత్యావసరాల సరఫరాలో ఏవైనా సమస్యలుంటే..ప్రభుత్వం టోల్‌ఫ్రీ నం. 1902

by సూర్య | Thu, Mar 26, 2020, 09:04 AM

అమరావతి :పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాకు సంబంధించి ఏవైనా సమస్యలు, ఫిర్యాదులు ఉంటే సత్వరం పరిష్కరించేందుకు ప్రభుత్వం టోల్‌ఫ్రీ నం. 1902 ఏర్పాటు చేసింది. రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీకృష్ణబాబు నేతృత్వంలో రాష్ట్రస్థాయి కంట్రోల్‌ రూమ్‌ విజయవాడ ఆర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. నిత్యావసరాల సరఫరాలో ఏవైనా సమస్యలుంటే ఈ నంబరుకు ఫోన్‌చేసి చెప్పాలని సీఎస్‌ సూచించారు. 


 


 

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM