భారత్‌లో ఆహార కొరత లేదు

by సూర్య | Wed, Mar 25, 2020, 03:31 PM

ఫుడ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ డి.వి.ప్రసాద్‌ ఢిల్లీలో మాట్లాడుతూ భారత్‌లోని పేదలకు మరో ఏడాదిన్నర పాటు ఆహారధాన్యాలకు ఇబ్బందిలేకుండా రిజర్వులు ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్‌ చివరి నాటికి ప్రభుత్వ గోదాముల్లో దాదాపు 100 మిలియన్‌ టన్నుల ఆహారధాన్యాలు ఉంటాయి. మన దేశంలో పేదల వార్షిక అవసరాలకు 50 మిలియన్‌ టన్నుల నుంచి 60 మిలియన్‌ టన్నులు సరిపోతాయి. 2019-20 వార్షిక సంవత్సరానికి భారత్‌ రికార్డు స్థాయిలో 292 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి చేస్తుందని అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి గత ఏడాది కంటే ఈ సారి అధికంగా పంటలు పండనున్నాయి.

Latest News

 
భార్యతో కలిసి మంగళగిరిలో ఓటు వేసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ Mon, May 13, 2024, 06:09 PM
ఓటు కోసం డోలీ ప్రయాణం.. శ్రీశ్రీ కవితకు సజీవ సాక్ష్యా Mon, May 13, 2024, 06:05 PM
ఓటేసి ప్రింట్ అవుట్ అడిగిన పవన్ కళ్యాణ్?!.. వీడియో వైరల్ Mon, May 13, 2024, 06:01 PM
ఓటరు చెంప చెల్లుమనిపించిన వైసీపీ ఎమ్మెల్యే.. రివర్స్‌లో అదే రేంజ్‌లో చెంప దెబ్బ Mon, May 13, 2024, 05:39 PM
కాసేపట్లో ముగియనున్న ఓటింగ్.. పోలింగ్‌పై చంద్రబాబు ఇంట్రస్టింగ్ ట్వీట్ Mon, May 13, 2024, 05:34 PM