కియా మోటర్స్ మూసివేత...

by సూర్య | Tue, Mar 24, 2020, 08:11 AM

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ భారత్‌లో ఉత్పత్తిని నిలిపివేశాయి. కరోనా వైరస్ వ్యాప్తితో ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు, కార్మికులు, సిబ్బంది, భాగస్వాముల శ్రేయస్సు, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కియా మోటార్స్ తెలిపింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది పేర్కొంది. ఏపీలోని అనంతపురంలో ఉన్న మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్, కంపెనీ కార్యాలయాన్ని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేయనున్నట్టు తెలిపింది. కరోనా ఎఫెక్ట్ ఇప్పుడే ఏ రంగాన్ని కూడా వదలడం లేదు... అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించడంతో.. ఎవ్వరూ బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో.. కియా కూడా ఉత్పత్తిని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM