తండ్రి అయిన సంతోషంలో పాకిస్థానీ క్రికెటర్

by సూర్య | Sat, Feb 15, 2020, 07:23 PM

పుత్రిక పుట్టిన సంతోషం లో మాజీ క్రికెటర్ ఆఫ్రిది . ఇప్పటికే అఫ్రిదికి నలుగురు కూతుళ్లు ఉండగా...ఇప్పుడు మరో ఆడబిడ్డ పుట్టింది. ఐదుగురు అమ్మాయిలతో తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు అఫ్రిది. ‘భగవంతుడు నాపై మరోసారి కృపాకటాక్షాలు చూపారు..ఇప్పటికే నలుగురు అద్భుతమైన కూతుళ్లు ఉండగా...ఇప్పుడు ఐదో కూతుర్ని ప్రసాదించాడు’ అంటూ ట్వీట్ చేశారు. తీపి కబురును శ్రేయోభిలాషులతో పంచుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఐదో బిడ్డకు తండ్రి అయిన అఫ్రిదికి పలువురు ఫ్యాన్స్ విషెస్ చెప్పారు.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM