100 మీటర్ల దూరాన్ని 9.55 సెకండ్ల లొనే

by సూర్య | Sat, Feb 15, 2020, 12:30 PM

ఉసేన్_బోల్ట్ వేగాన్ని అధిగమించిన భారతీయుడు, కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మూడా బిద్రి కి చెందిన శ్రీనివాస_గౌడ కంబాల గా పిలువబడే పశువుల పరుగు పందెంలో వాటిని ఆదలిస్తూ 142.5 మీటర్ల దూరాన్ని 13.62 సెకండ్ల సమయంలో అధిగమించాడు. ప్రపంచ ప్రఖ్యాత రన్నర్ ఉసేన్ బోల్ట్ ఒలింపిక్స్ లో 100 మీటర్ల దూరాన్ని 9.58 సెకండ్ల లో అధిగమిస్తే మన కన్నడ_వీరుడు 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకండ్ల లొనే అధిగమించాడు. ఇటువంటి అణిముత్యాలకు తగిన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైన ఉంది.


 


 

Latest News

 
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్.. దర్శనానికి సంబంధించి వచ్చే నెల వరకు అద్భుత అవకాశం Fri, May 03, 2024, 09:59 PM
ఓటేసేందుకు సొంతూర్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. బస్ టికెట్లపై భారీ డిస్కౌంట్ Fri, May 03, 2024, 09:56 PM
‘తూర్పు’లో గెలిస్తేనే సీఎం పీఠం.. 19 నియోజకవర్గాల బరిలో ఎవరెవరు Fri, May 03, 2024, 09:50 PM
ఆమె గోల పడలేకే భర్త కూడా.. రోజాపై కమెడియన్ పృథ్విరాజ్ ఘాటు వ్యాఖ్యలు Fri, May 03, 2024, 09:38 PM
తిరుమలలో గదులు దొరకడం లేదా? ఇలా చేస్తే రూమ్ గ్యారెంటీ.. టీటీడీ ఈవో Fri, May 03, 2024, 09:35 PM