SURYAA
Telugu Version
English Version
Let's get Social
by సూర్య | Thu, Feb 13, 2020, 09:08 AM
ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఢిల్లీ సీఎంగా ఈ నెల 16న అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాంలీలా మైదానంలో కేజ్రీవాల్ ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించనున్నారు.