16న ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం

by సూర్య | Wed, Feb 12, 2020, 11:47 AM

ఈనెల 16వతేదీన ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేజ్రీవాల్ కాసేపట్లో ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.

Latest News

 
టీడీపీ విజయాన్ని వైసీపీ ఆపలేదు: బిఎన్ విజయ్ Mon, May 06, 2024, 03:46 PM
రాష్ట్రం అభివృద్ధి కూటమితోనే సాధ్యం: ప్రవీణ్ Mon, May 06, 2024, 03:43 PM
వైసీపీలోకి కొనసాగుతున్న వలసలు Mon, May 06, 2024, 03:38 PM
నారాయణస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు Mon, May 06, 2024, 03:35 PM
100 కుటుంబాలు టీడీపీలో చేరిక Mon, May 06, 2024, 03:31 PM