ఢిల్లి శాసనసభ ఎన్నికల బరిలో 668 మంది అభ్యర్థులు

by సూర్య | Sat, Jan 25, 2020, 11:34 AM

ఢిల్లి శాసనసభ ఎన్నికల బరిలో 668 మంది అభ్యర్థులు నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత 668 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారని అధికారులు తెలిపారు. 30 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని వారన్నారు. 70 సీట్లు కలిగిన ఢిల్లి శాసనసభకు ఫిబ్రవరి 8న పోలింగ్‌ జరుగనున్నది. ఫిబ్రవరి 11న కౌంటింగ్‌ జరుగుతుంది.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM