ఢిల్లి బయలుదేరి వెళ్లిన ప్రధాని మోడీ

by సూర్య | Sat, Oct 12, 2019, 03:08 PM

ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లికి బయలుదేరి వెళ్లారు. తమిళనాడులోని మామళ్లపురంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోడీ అనధికార శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం కోసం చెన్నై వచ్చిన జిన్‌పింగ్‌ రెండు రోజులపాటు మామళ్లపురంలో పర్యటించి అక్కడి శిల్పాలను, ఆలయాలను సందర్శించారు. అనంతరం చెన్నై చేరుకున్న జిన్‌పింగ్‌ ఇక్కడినుంచి నేపాల్‌ పర్యటనకు వెళ్లారు. సమావేశం ముగిసిన అనంతరం చెన్నై చేరిన మోడీ కూడా ఢిల్లికి బయలుదేరి వెళ్లారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM