జిన్ పింగ్ కు రాత్రి భోజనంలో టమోటా చారు, కవణరాశి హల్వా

by సూర్య | Fri, Oct 11, 2019, 04:35 PM

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమిళ వంటకాలను రుచి చూడనున్నారు. తమిళనాడులో లభించే స్థానిక రుచులను ఆయనకు రాత్రి భోజనంలో పెట్టనున్నారు. టమోటా చారు, అరుచువిట్టా సాంబారు, కడ్ లాయ్ కుర్మా, కవణరాశి హల్వాతో మరికొన్ని భారతీయ వంటలను వడ్డీస్తారు. ఇప్పటికే తమిళనాడు చేరుకున్న జిన్ పింగ్ ఐటీసీ హోటల్ లో బస చేయనున్నారు. అక్కడి నుంచి మహా బలిపురం చేరుకుంటారు. అక్కడ ప్రధాని మోడీకి ఆయనకు స్వాగతం పలకనున్నారు.

Latest News

 
సీట్ అధికారులకి పిర్యాదు చేసిన వర్ల రామయ్య Sun, May 19, 2024, 01:57 PM
ఈసీకి లేఖ వ్రాసిన ఏబీ వెంకటేశ్వరరావు Sun, May 19, 2024, 01:56 PM
తిరుపతిలో సిట్ బృందం దర్యాప్తు Sun, May 19, 2024, 01:55 PM
జూన్ 4వరకు బాటిల్ లో పెట్రోల్ లేదు Sun, May 19, 2024, 01:55 PM
మునుపటికంటే మెరుగైన ఫలితాలు రానున్నాయి Sun, May 19, 2024, 01:54 PM