అభినందన్ మీసాల‌ను జాతీయ మీసాలుగా ప్రకటించాలి!అధిర్ రంజన్‌

by సూర్య | Mon, Jun 24, 2019, 09:19 PM

కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్‌ లోక్‌సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో ధైర్యసాహసాలను ప్రదర్శించిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ కు అవార్డు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు, అభినందన్ మీసాలను జాతీయ మీసాలుగా ప్రకటించాలని కోరారు. భారత విదేశాంగ విధానం గురించి మాట్లాడుతూ అధిర్‌ రంజన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Latest News

 
పెనగలూరు మండలంలో జోరుగా సాగుతున్న కూటమి ప్రచారం Fri, May 03, 2024, 12:40 PM
కారు బైక్ ఢీ వ్యక్తి మృతి Fri, May 03, 2024, 12:00 PM
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం Fri, May 03, 2024, 10:48 AM
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 10:37 AM
టీడీపీలో చేరిన మాజీ సర్పంచులు Fri, May 03, 2024, 10:35 AM