మంత్రి హోదాలో తొలి బిల్లు ప్రవేశపెట్టనున్న అమిత్‌షా

by సూర్య | Mon, Jun 24, 2019, 10:43 AM

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేడు లోక్‌సభలో మంత్రి హోదాలో తొలిసారిగా బిల్లును ప్రవేశపెట్టనున్నారు. జమ్ము కాశ్మీర్‌ రిజర్వేషన్‌ అమెండ్‌మెంట్‌ బిల్లును అమిత్‌షా నేడు లోక్‌సభలో ప్రవేశపెడతారు. గతంలో ఆర్డినెన్స్‌ జారీ చేసిన స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆర్డినెన్స్‌ను గత ఫిబ్రవరి నెలలో మంత్రివర్గం ఆమోదించింది. దీనికి రాష్ట్రపమతి రామ్‌నాథ్‌ కోవింగ్‌ ఆమోదముద్ర వేశారు. ఈ బిల్లు ప్రకారం జమ్ము కాశ్మీర్‌లో సరిహద్దుల్లో నివసించే ప్రజలకు కూడా నియంత్రణాధీన రేఖ వద్ద నివసిస్తున్న వారితో సమానంగా రిజర్వేషన్లు లభిస్తాయి.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM