ఆత్మహత్యకి పాల్పడిన వైసీపీ కార్యకర్త

by సూర్య | Fri, Jul 26, 2024, 11:22 PM

సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వేధింపులు తాళలేక వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, వార్డు మెంబర్ బొబ్బిలి వీర వెంకట సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెం 10వ వార్డు మెంబర్, వైయస్‌ఆర్‌సీపీ నేత బొబ్బిలి వీర వెంకట సత్యనారాయణను గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వేధిస్తున్న టీడీపీ నేతలు వేధింపులు తారాస్థాయికి చేరడంతో బలవన్మరణం పొందాడు. ఇంకెంత మంది ప్రాణాలను బలి తీసుకుంటారు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత ? మీ రక్తదాహం ఇంకా తీరలేదా? అంటూ పార్టీ శ్రేణులు, బాధిత కుటుంబ స‌భ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.


 

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM