విద్యార్థినిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన

by సూర్య | Fri, Jul 26, 2024, 10:00 PM

విద్యార్థినిలు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కలిగి ఉండాలని మైదుకూరు డిఎస్పి టి. వెంకటేశులు తెలిపారు. శుక్రవారం మైదుకూరు కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినిలకు అవగాహన కల్పించారు. డిఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువు పట్ల ఇష్టంగా ఉండి చదువుకోవాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే ఉపాధ్యాయులకు తెలిపాలన్నారు. పట్టణ సీఐ మస్తాన్, ఎస్ఓ విజయ, మహిళా పోలీస్ సునంద, పోలీసులు, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM