గుజ్జనగుండ్ల పార్కును అభివృద్ధి చేస్తా - గళ్ళా మాధవి

by సూర్య | Thu, Jul 11, 2024, 11:25 AM

గుంటూరు నగర వాసులకు ఆహ్లాదాన్ని పంచే పార్కులను పరిశుభ్రంగా ఉంచి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవి అధికారులను ఆదేశించారు.  పార్కును పరిశీలించి  పార్కు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పార్కులో కొన్ని సమస్యలను ఎమ్మెల్యే గళ్ళా మాధవి దృష్టికి తీసుకొనివచ్చారు. ప్రధానముగా పార్కులో విధ్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఉండటం వలన అది ప్రమాదకరంగా ఉన్నదని, దానిని పార్కు బయట ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవిని కోరారు. ఈ విషయం పై గళ్ళా మాధవి స్పందిస్తూ... ఈ సమస్యను విధ్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హామీనిచ్చారు.

Latest News

 
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు.. సరస్వతి పవర్ భూముల్లో సర్వే Sat, Oct 26, 2024, 11:48 PM
నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీ Sat, Oct 26, 2024, 11:48 PM
ఆగిపోయిన ఆర్టీసీ బస్సు.. టాలెంట్ చూపెట్టిన డ్రైవరన్న Sat, Oct 26, 2024, 11:46 PM
ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు పోలీసుల ట్విస్ట్ Sat, Oct 26, 2024, 10:16 PM
తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. స్వయంగా రంగంలోకి దిగిన ఈవో Sat, Oct 26, 2024, 10:14 PM