2019లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాం

by సూర్య | Sat, Apr 27, 2024, 04:34 PM

మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ మేనిఫెస్టో ను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తామన్నారు. 2019లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాం. మేనిఫెస్టోను చంద్రబాబు హేళనగా తీసుకుంటారు. 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 20 వేలు కూడా ఇవ్వలేదు. 2014లో చంద్రబాబు మహిళల రుణాలు రద్దు చేస్తామన్నారు. నమ్మి ఓటేసిన మహిళలను చంద్రబాబు మోసం చేశారు’’ అని మంత్రి ధర్మాన మండిపడ్డారు.

Latest News

 
తప్పు చేసిన వారెవరు తప్పించుకోలేరు Mon, May 20, 2024, 03:44 PM
ఆదివారం అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ Mon, May 20, 2024, 03:43 PM
ప్రాధమిక విచారణ పూర్తి చేసుకున్న సిట్‌ బృందం Mon, May 20, 2024, 03:42 PM
పాడేరులో ఉత్సవ శోభ Mon, May 20, 2024, 03:42 PM
కారంపూడిలో కార్డెన్‌ సెర్చ్‌ Mon, May 20, 2024, 03:41 PM