261 పరుగులు చేసిన కేకేఆర్

by సూర్య | Fri, Apr 26, 2024, 10:37 PM

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు పంజాబ్‌, కేకేఆర్ జట్లు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేశారు. కేకేఆర్  బ్యాటర్లు  సాల్ట్ 75 పరుగులు, నరైన్ 71,వెంకటేశ్ అయ్యార్ 39, శ్రేయస్ 28, రస్సెల్ 24 పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ 2, హర్షల్, కరన్, చాహర్ తలో వికెట్ తీశారు.  


 


 


 


 

Latest News

 
పుచ్చలపల్లి 39వ వర్ధంతి సందర్భంగా నివాళులు Sun, May 19, 2024, 10:13 PM
నోరు జారిన నేత Sun, May 19, 2024, 10:11 PM
రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై స్పందించిన విజయ్ కుమార్ Sun, May 19, 2024, 10:10 PM
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోండి Sun, May 19, 2024, 10:09 PM
రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతాం Sun, May 19, 2024, 10:09 PM