by సూర్య | Thu, Apr 25, 2024, 04:50 PM
ఈనెల 28న జగ్గంపేటలో జనసేన అధినేత పవన్ నిర్వహించే బహిరంగ సభకు భారీస్థాయిలో హాజరుకావాలని జనసేన పార్టీ ఇన్‌చా ర్జి తుమ్మలపల్లి కోరారు. మండలం లోని భావారం, కాండ్రేగుల, మామిడాడలో ఆయన బుధవారం జనసైనికులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు.
Latest News