చేనేత రంగాన్ని ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

by సూర్య | Sat, Apr 13, 2024, 03:54 PM

ఆప్కోను ఆదుకున్న మ‌న‌సున్న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని చేనేత కార్మికులు కొనియాడారు.  ఇచ్చిన మాటను నిలబెట్టుకుని సీఎం వైయ‌స్ జగన్‌ చేనేత రంగాన్ని ఆదుకున్నార‌ని చెప్పారు. మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌లో భాగంగా శ‌నివారం మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో చేనేత కార్మికులతో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి కార్య‌క్ర‌మం నిర్వ‌హించి వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు చేనేత కార్మికులు మాట్లాడారు.

Latest News

 
ఏపీ సీఈఓ కీలక ఆదేశాలు Fri, May 24, 2024, 11:26 AM
సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక వ్రతాలు Fri, May 24, 2024, 11:25 AM
జియో ఫిజిక్స్ లో సులోచన రాణికి డాక్టరేట్ Fri, May 24, 2024, 10:31 AM
ఏపీలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు Fri, May 24, 2024, 10:21 AM
వైభవంగా శ్రీ ఆంజనేయ స్వామి రధోత్సవం Fri, May 24, 2024, 10:20 AM