కాకరకాయ జ్యూస్‌తో ఆ సమస్యలకు చెక్

by సూర్య | Fri, Apr 12, 2024, 11:26 PM

కాకరకాయ జ్యూస్‌ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో న్యూట్రియన్స్, ఐరన్, మెగ్నిషియం, విటమిన్ సి, పొటాషియం వంటివి ఉన్నాయి. కాకరకాయ జ్యూస్ తీసుకుంటే మధుమేహ వ్యాధిని అదుపులో పెడుతుంది. కాకరకాయ జ్యూస్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చెడు కొలెస్ట్రాల్‌‍ను తగ్గించి గుండెపోటు, రక్తపోటు వంటి సమస్యలు రాకుండా చూస్తాయి. శరీరంలోని వ్యర్థాలను కాకరకాయ జ్యూస్ బయటకు పంపుతుంది.


 


 


 

Latest News

 
వైఎస్ జగన్ ప్రెస్‌ మీట్.. కాసేపటికే లిస్ట్ వదిలిన చంద్రబాబు Fri, Oct 18, 2024, 10:55 PM
పలాస: జీడి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి Fri, Oct 18, 2024, 10:52 PM
పాలకొండ: పనిలో ఒత్తిడిని జయించే అంశంపై అవగాహన కార్యక్రమం Fri, Oct 18, 2024, 10:49 PM
శ్రీకాకుళం: పీఎం బీమా పథకాలను సద్వినియోగం చేసుకోండి Fri, Oct 18, 2024, 10:46 PM
ఆముదాలవలస: సొట్టవానిపేటలో సామూహిక మహాలక్ష్మి కుంకుమ పూజలు Fri, Oct 18, 2024, 10:43 PM