by సూర్య | Thu, Apr 11, 2024, 11:05 PM
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ వుడా చైర్మన్, పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు ఎస్‌ఏ రెహ్మాన్‌కు రంజాన్ సందర్బంగా పలువురు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం వై. యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులు, డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
Latest News