by సూర్య | Thu, Apr 11, 2024, 11:05 PM
దక్షిణ నియోజవర్గ జనసేన, టిడిపి, బిజెపి కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలను నేరుగా కలిసి గాజు గ్లాస్ గుర్తుపై ఎమ్మెల్యే అభ్యర్థికి, సైకిల్ గుర్తుపై భరత్‌కు ఓటు వేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలకు వివరించారు.
Latest News