భారీ స్కోర్ చేసిన ఆర్సీబీ జట్టు

by సూర్య | Thu, Apr 11, 2024, 10:02 PM

ఐపీఎల్‌లో భాగంగా నేడు ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ ,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య మ్యాచ్ జరుగుతోంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు భారీ స్కోర్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లు డుప్లెసిస్ 61, పాటీదార్ 50, దినేశ్ కార్తీక్ 52 పరుగులతో మెరిపించారు. ముంబై బౌలర్లలో బుమ్రా 5, కొయెట్జీ, మధ్వాల్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీశారు.


 


 


 

Latest News

 
సోమ్మసిల్లి పడిపోయిన పారిశుధ్య కార్మికురాలు Thu, Oct 31, 2024, 01:03 PM
ఉచితంగా మట్టి ప్రమిదలను ఉచిత పంపిణీ Thu, Oct 31, 2024, 01:01 PM
కొవిడ్‌ను మించిన ప్రాణాంతక వ్యాధి క్షయ.. డబ్ల్యూహెచ్‌వో వెల్లడి Thu, Oct 31, 2024, 12:58 PM
బాధిత కుటుంబానికి రూ.10 ల‌క్ష‌ల ఆర్థిక సాయం Thu, Oct 31, 2024, 08:00 AM
షరతులతో పండితులకు నిరుద్యోగ భృతి Thu, Oct 31, 2024, 08:00 AM