28 ఏళ్లకే 9 మందికి జన్మనిచ్చింది

by సూర్య | Mon, Mar 20, 2023, 10:35 AM

అమెరికాకు చెందిన ఓ మహిళ 28 ఏళ్ల వయసుకే తొమ్మిది మందికి జన్మనిచ్చింది. నెవాడాలో 39 ఏళ్ల కోరా డ్యూక్‌ 2001లో పదిహేడేళ్ల వయసులో తొలిసారి గర్భం దాల్చింది. 2012లో చివరిసారిగా బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తన భర్త ఆండ్రే డ్యూక్‌తో పాటు 8 మంది సంతానంతో కలిసి నివసిస్తోంది. వీరికి పుట్టిన మూడో సంతానం ఏడు రోజులకే కన్నుమూసింది. ఇటీవల తన సంతానంతో కలిసి కోరా చేసిన ఓ టిక్‌టాక్‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Latest News

 
శివశంక్‌కి సుప్రీంకోర్టు షాక్ Tue, Oct 22, 2024, 11:14 PM
అమరావతి యువకుడికి సారీ చెప్పిన మంత్రి నారా లోకేష్.. ఆ ట్వీట్‌తో, ఏమైందంటే Tue, Oct 22, 2024, 10:10 PM
ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం.. దరఖాస్తు, అర్హతలు, ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి Tue, Oct 22, 2024, 10:04 PM
అమరావతిలో ఒకేరోజు ఐదు ప్రపంచ రికార్డులు నమోదు Tue, Oct 22, 2024, 09:59 PM
వాయుగుండం ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో వానలు.. బీ అలర్ట్! Tue, Oct 22, 2024, 09:53 PM