అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్

by సూర్య | Mon, Mar 20, 2023, 09:39 AM

అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తులను బాపట్ల సెబ్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. బాపట్ల సె బ్ సీఐ సుంకర శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల నియోజకవర్గం లోని పివిపాలెం మండలం మంతెనవారిపాలెం గ్రామంలో   నాన్-డ్యూటి పైడ్ లిక్కర్ కలిగి ఉన్న ఒక ముద్దాయిను అరెస్ట్ చేయడం జరిగినది. మరో వ్యక్తిని అరెస్టు చేయాలన్నారు. ఆదివారం బాపట్ల సెబ్బ్ కార్యలయం అవరణ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పివిపాలెం గ్రామానికి చెందిన. వేంకటేశ్వర రావు, రాంభొట్లవారిపాలెం గ్రామానికి చెందిన జూపూడి బేబిశ్వరరావు, తండ్రి: పూర్ణచంద్రరావు, నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో 60 750 ఎమ్ ఎల్ మెన్షన్ హౌస్ ఫ్రెంచ్ బ్రాందీ , ఒక లీటర్ పరిమాణం గల 10 మొత్తం 71బాటిల్ల నాన్ డ్యూటీ మద్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే మారుతి సుజుకి కారు, ఒక సెల్ ఫోన్ స్వాధీనంలో తీసుకున్నామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న. వ్యక్తిని పట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమం లో సిబ్బంది పాల్గొన్నారు.

Latest News

 
నకిలీ జీడిపప్పులను ఎలా గుర్తించాలో తెలుసా ? Sun, Oct 20, 2024, 12:17 PM
జగ్గయ్యపేటలో రోడ్డుప్రమాదం.. Sun, Oct 20, 2024, 12:15 PM
కడప దర్గా దర్శించుకున్న ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ Sun, Oct 20, 2024, 12:14 PM
పుస్తెలతాడును చోరీ చేసిన గుర్తుతెలియని వ్యక్తి Sun, Oct 20, 2024, 12:04 PM
రేపల్లె నియోజకవర్గంలో 40. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు Sun, Oct 20, 2024, 12:03 PM