రేగుపండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

by సూర్య | Sun, Mar 19, 2023, 11:34 PM

రేగుపండులో లభించే ఏ, సి విటమిన్లు, పొటాషియం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరానికి కావాల్సిన పోషకాలనిస్తాయి. రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయులను పెంచుతాయి. రక్తహీనత సమస్యను పోగొడుతాయి. ఎముకలను దృఢంగా ఉంచుతాయి. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఈ పండ్లలో ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. అధికబరువు సమస్యకు కూడా చెక్ పెడతాయి. వీటిలోని పీచు జీర్ణాశయం పనితీరును మెరుగుపరుస్తుంది.

Latest News

 
వైఎస్ జగన్ ప్రెస్‌ మీట్.. కాసేపటికే లిస్ట్ వదిలిన చంద్రబాబు Fri, Oct 18, 2024, 10:55 PM
పలాస: జీడి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి Fri, Oct 18, 2024, 10:52 PM
పాలకొండ: పనిలో ఒత్తిడిని జయించే అంశంపై అవగాహన కార్యక్రమం Fri, Oct 18, 2024, 10:49 PM
శ్రీకాకుళం: పీఎం బీమా పథకాలను సద్వినియోగం చేసుకోండి Fri, Oct 18, 2024, 10:46 PM
ఆముదాలవలస: సొట్టవానిపేటలో సామూహిక మహాలక్ష్మి కుంకుమ పూజలు Fri, Oct 18, 2024, 10:43 PM