స్కిన్ అలర్జీ సమస్యకి చెక్ పెట్టండి

by సూర్య | Sun, Mar 19, 2023, 11:27 PM

స్కిన్ అలర్జీ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. వీటిని మీ ఇంట్లో కొబ్బరి నూనెతో తగ్గించుకోవ్చచు. చర్మ సమస్యలకు కొబ్బరి నూనె ఔషధంలా పని చేస్తుంది. ఒక గిన్నెలో కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని 5 సెకన్ల పాటు వేడి చేయండి. తర్వాత ఈ వేడి నూనెను మీకు అలెర్జీ ఉన్న ప్రాంతంలో రాయండి. దీనిని మసాజ్ చేయవద్దు. ఒక గంట పాటు అలాగే ఉంచండి. 3-4 గంటల తర్వాత మళ్లీ కొబ్బరి నూనెను రాయండి. ఇలా చేస్తే చర్మ అలర్జీలు దూరమవుతాయి.

Latest News

 
కొత్త మద్యం విధానం మంచిదైతే కిడ్నాప్‌లు ఎందుకు జరుగుతున్నాయి Fri, Oct 18, 2024, 07:05 PM
తిరుమల అప్ డేట్స్ Fri, Oct 18, 2024, 07:04 PM
కేడర్‎నీ నిర్లక్ష్యం చేస్తే సహించను Fri, Oct 18, 2024, 07:03 PM
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం Fri, Oct 18, 2024, 06:17 PM
ప్రైవేట్‌ రంగం భాగస్వామ్యంతో అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది Fri, Oct 18, 2024, 05:17 PM