చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసుకోండిలా

by సూర్య | Sun, Mar 19, 2023, 08:21 PM

వేసవి కాలంలో ఎండ, అధిక ఉష్ణోగ్రతల కారణంగా.. చర్మం నిర్జీవంగా మారుతుంది. మృత కణాల కారణంగా, చర్మం డల్‌గా కనిపిస్తుంది. ఇవి చర్మానికి పోషకాలు అందకుండా చేసి, చెమట గ్రంథుల్ని మూసుకుపోయేలా చేస్తాయి. దీంతో మొటిమలు, మచ్చలు.. వంటివి సమస్యలు వస్తాయ్. అందుకే చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్‌ చేయడం చాలా ముఖ్యం. స్నానం చేయడానికి ముందు ఎసెన్షియల్ నూనెతో చర్మాన్ని మసాజ్ చేసి, మీ చర్మతత్వానికి సరిపోయే న్యాచురల్‌ స్క్రబ్‌తో ఎక్స్‌ఫోలియేట్‌ చేయండి. కనీసం వారానికి రెండు సార్లైనా.. మీ చర్మాన్ని స్ర్కబ్‌ చేస్తే.. మృత కణాలు తొలగి ఫ్రెష్‌గా కనిపిస్తుంది. రోజుకు కనీసం మూడు సార్లు ఫేస్‌ వాష్‌ చేసుకుంటే.. ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.


Latest News

 
ఏపీలో మరో ఘోరం.. చిత్తూరు జిల్లాలో రెండులారీలు, ట్రాక్టర్ ఢీ. Wed, May 15, 2024, 11:24 PM
వైఎస్ జగన్ నివాసంలో ముగిసిన 41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగం Wed, May 15, 2024, 11:19 PM
రూ.3500 సాయం అడిగింది నేనే.. నా అకౌంట్ హ్యాక్ కాలేదు: రేణూ దేశాయ్ Wed, May 15, 2024, 09:50 PM
ఏపీలో మరో మూడురోజులు వానలు.. రేపు ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ Wed, May 15, 2024, 09:49 PM
ఏపీలోని ఈ నియోజకవర్గాల్లో 144 సెక్షన్.. ప్రజల్ని అలర్ట్ చేసిన పోలీసులు Wed, May 15, 2024, 08:38 PM