బైక్ కడిగేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

by సూర్య | Fri, Jan 27, 2023, 12:11 PM

నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ బైక్ అనేది కామన్‌గా మారిపోయింది. ప్రతి సారి బైక్ వాషింగ్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి చేయించలేం.ఇంట్లోనే క్లీనింగ్ చేసుకోవడం వల్ల డబ్బు కూడా ఆదా అవుతుంది. మీరు ఇంట్లో బైక్‌ను కడగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బైక్ ను కడిగేటప్పుడు ఎగ్జాస్ట్ పైపు, కీలాక్ లోకి నీరు చేరకుండా చూసుకోవాలి. అంతేకాకుండా ఫ్యూయల్ ట్యాంకులోకి నీరు వెళితే ఇంజన్ పై ప్రభావం పడే అవకాశం ఉంది.

Latest News

 
దగ్గర పడుతున్న పోలింగ్.. చంద్రబాబుపై మరో కేసు.. ఏ2గా నారా లోకేష్ Sun, May 05, 2024, 08:23 PM
డ్రామా అనుకుంటే మీరూ చేయండి.. రాళ్లదాడి ఘటనపై జగన్ సతీమణి భారతి రియాక్షన్ Sun, May 05, 2024, 08:18 PM
సజ్జలకు షాక్.. టీడీపీ ఫిర్యాదుపై ఈసీ సీరియస్.. సీఐడీ విచారణకు ఆదేశం Sun, May 05, 2024, 08:15 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ అద్భుత అవకాశం.. సొంతంగా సేవ చేసే ఛాన్స్ Sun, May 05, 2024, 07:43 PM
ఏపీలో ప్రచారానికి వెళ్లొచ్చి చెబుతున్నా.. ఎంత మెజార్టీ వస్తుందంటే: గెటప్ శ్రీను Sun, May 05, 2024, 07:40 PM