అదేం నేరం కాదు... పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు

by సూర్య | Wed, Jan 25, 2023, 11:40 PM

హోమో సెక్సువాలిటీ నేరం కాదని క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. . తన పిల్లలు ఎలా ఉన్నా దేవుడు ప్రేమిస్తాడని చెప్పారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలను, అలాంటి వారి పట్ల వివక్షను ప్రదర్శించే చట్టాలను ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లోని కేథలిక్ బిషప్ లు సమర్థిస్తున్నారని ఆయన అన్నారు. అందరి గౌరవాన్ని బిషప్ లు గౌరవించాల్సి ఉంటుందని చెప్పారు. దేవుడికి అందరిపై సమానమైన ప్రేమ, దయ ఉంటాయని... బిషప్ లు కూడా అదే విధంగా వ్యవహరించాలని అన్నారు. హోమో సెక్సువాలిటీ విషయంలో నేరం వేరు, పాపం వేరని... ఈ తేడాను మొదట తెలుసుకుందామని చెప్పారు.


Latest News

 
జూన్‌ 9న కాకినాడ జిల్లా అరసం మహాసభ Thu, May 16, 2024, 09:03 PM
ఒంగోలులో పోలింగ్ ఎంతంటే? Thu, May 16, 2024, 09:01 PM
మాకు జీతాలు చెల్లించండి Thu, May 16, 2024, 09:00 PM
వైభవంగా కొనసాగుతున్న ‘గంగమ్మ జాతర' Thu, May 16, 2024, 08:59 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి Thu, May 16, 2024, 08:58 PM