ఉద్యోగులందరికీ ప్రతి నెలా 1న జీతాలు రావలసిందే

by సూర్య | Wed, Jan 25, 2023, 04:04 PM

రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమానికి కార్యచరణ రూపొందిస్తామని ఏపీఎన్జీవో అసోసియేషన్‌ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులందరికీ ప్రతి నెలా 1న జీతాలు రావాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. 2018 నుంచి రావాల్సిన డీఏలు వెంటనే విడుదల చేయాలని.. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు పెంపు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటు సీపీఎ్‌స రద్దుకు డిమాండ్‌ చేశారు.

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM