వాల్‌నట్స్‌ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే

by సూర్య | Wed, Jan 25, 2023, 03:46 PM

వాల్‌నట్స్‌ లో ఇ, బి6 విటమిన్లు, మెలటోనిన్‌, పాలీఫినాల్స్‌, థయామిన్‌, పాస్ఫరస్‌ వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే అధిక బరువు, రొమ్ము క్యాన్సర్‌ కు చెక్ పెట్టవచ్చు. ఇవి వృద్ధాప్యఛాయలు రాకుండా, చర్మాన్ని కాంతిమంతంగా ఉంచుతాయి. వాల్‌నట్స్‌లోని బయోటిన్‌ జుట్టు రాలే సమస్యను పోగొట్టి, జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. వాల్‌నట్స్‌ ఆస్త్మా, కీళ్లనొప్పులు, టైప్‌ 2 మధుమేహం వంటి వాటిని పోగొడతాయి. వీటిలోని పీచు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. వాల్‌నట్స్‌ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Latest News

 
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్.. దర్శనానికి సంబంధించి వచ్చే నెల వరకు అద్భుత అవకాశం Fri, May 03, 2024, 09:59 PM
ఓటేసేందుకు సొంతూర్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. బస్ టికెట్లపై భారీ డిస్కౌంట్ Fri, May 03, 2024, 09:56 PM
‘తూర్పు’లో గెలిస్తేనే సీఎం పీఠం.. 19 నియోజకవర్గాల బరిలో ఎవరెవరు Fri, May 03, 2024, 09:50 PM
ఆమె గోల పడలేకే భర్త కూడా.. రోజాపై కమెడియన్ పృథ్విరాజ్ ఘాటు వ్యాఖ్యలు Fri, May 03, 2024, 09:38 PM
తిరుమలలో గదులు దొరకడం లేదా? ఇలా చేస్తే రూమ్ గ్యారెంటీ.. టీటీడీ ఈవో Fri, May 03, 2024, 09:35 PM